Friday, July 13, 2012

no competetion for 'Cameraman Gangatho Rambabu'


Power Star pawan kalyan's latest venture 'Cameraman Gangatho Rambabu' is being canned at a brisk pace now. This movie is planned to release on 18th October. Prior to this movie, Prince Mahesh Babu's 'Seethamma Vaakitlo Sirimalle Chettu' was supposed to be released on 28th September. However, as per the latest info, it is understood that the movie is likely to be released in the month of November or it may even move further. On the other hand, Mega Power Star Ram Charan is also out of race for Dasara competition, as his ongoing project 'Cherry' in the direction of Vinayak is likely to be released for Pongal, 2012. So, CGR is deprived of the competition from above big projects. However, he might face competition from Akkineni heroes like Nagarjuna and Naga Chaitanya as they are planning their movies to be released for Dasara. Let's wait and see who will compete with Power Star. Milky beauty Tamannah is doing opposite to pawan kalyan in this message oriented commercial entertainer. Manisharma is composing the music of this movie. Puri Jagannadh is directing this movie. The movie is being produced by D.V.V. Danayya under Universal Media.

పవన్ కళ్యాణ్ నిజ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 'కెమెరామేన్ గంగతో రాంబాబు'


పవన్ కళ్యాణ్ నిజ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 'కెమెరామేన్ గంగతో రాంబాబు'లో రాంబాబు పాత్ర పుట్టిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పాత్ర పవన్ లో ఉన్న సమాజం పట్ల స్పష్టత,భాధ్యత,రాడికల్ మరియు రేషనల్ దింకింగ్ ని ఎలివేట్ చే్స్తుందని ఫల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. బద్రి నాటి నుంచి పవన్ ని దగ్గర నుంచి చూసిన దర్శకుడు పూరీ జగన్నాధ్... ఆయన లక్షణాలను ఇందులో పెట్టాసారని,లైవ్ గా క్యారెక్టర్ ఉండబోతోందని చెప్తున్నారు. ముఖ్యంగా పూరీకి మొదటినుంచి తన చుట్టూ చూసిన సంఘటనలునుంచి ప్రేరణ పొంది కథలు రాయటం అలవాటు కాబట్టి ఈ సారి కూడా అలాగే జరిగి ఉండవచ్చు అంటున్నారు. తొలి కలయిక ‘బద్రి' తోనే సెన్సేషన్ సృష్టించిన పవన్‌ కళ్యాణ్-పూరి జగన్నాథ్. ‘బద్రి' తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ కలిసి సినిమా చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు వాళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘కెమెరామేన్ గంగతో రాంబాబు'. ‘గబ్బర్‌సింగ్' లాంటి సూపర్ హిట్ తర్వాత పవన్‌కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఇదే కావటంతో మరింత క్రేజ్ వచ్చింది. పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ పద్మాలయాలో జరుగుతోంది. ఇందులో పవర్‌స్టార్ మెకానిక్ గా నటిస్తున్నారు. నేటి రాజకీయాలపై ఓ వ్యంగాస్త్రంగా ఈ చిత్రాన్ని పూరీ రూపొందిస్తున్నట్లు సమాచారం. తమన్నా ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. పవన్‌కళ్యాణ్,తమన్నా కలిసి నటిస్తున్న తొలి సినిమా కూడా ఇదే. అక్టోబర్ 18న గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఇక ఈ చిత్రంకు పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలు బ్యానర్: యూనివర్సల్ మీడియా నటీనటులు: పవన్ కళ్యాణ్, తమన్నా, ప్రకాశ్‌ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు. సంగీతం: మణిశర్మ ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా ఎడిటింగ్: ఎ.ఆప్.శేఖర్ ఫైట్స్: విజయ్ నిర్మాత: డివివి దానయ్య సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

vinayak high concentration on charan movie


There are many talented and top league directors in Tollywood and one among them is V V Vinayak. However, while his contemporaries have been doing well, Vinayak has been struggling hard to score a hit. So now, it is heard that he has gone into a complete penance mode. It is heard that after seeing the success of his colleagues like Rajamouli, Puri Jagannadh and Srinu Vytla, Vinayak is now fully concentrating on his movie with Ram Charan. Sources say he has stopped boozing and is fully dedicating his time on the script for his movie. Buzz is that this project is completely 100% entertainment oriented and it is heard that the second half has been changed quite a bit to suit the image of Charan and appease his fans. For now, Vinayak is totally in ‘Tapassu’ phase and let us wait to see whether this will bear fruits at the box office or not.