Monday, May 28, 2012

panjaa tamil verson will release soon


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ‘పంజా’ తమిళ వెర్షన్‌ను తమిళనాట గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత నీలిమ తిరుమల శెట్టి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. త్వరలోనే విడుదల తేదీని ఖరారు చేస్తామని ట్వీట్ చేశారు.

No comments:

Post a Comment